తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెల్పిన రమణ దీక్షితులు

Updated: April 6, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: కలియుగ వైకుంఠం టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు నేడు, మంగళవారం సీఎం జగన్ ను కలిసి శ్రీవారి  ఆసిర్వాదాలతో పాటు తీర్ధ ప్రసాదాలు లడ్డు అంజేసి  తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నందుకు టీటీడీ వంశ పారంపర్య అర్చకుల తరపున సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు . తదుపరి రమణ దీక్షితులు మట్లాడుతూ..పూర్వకాలం నుండి  టీటీడీ లో వంశపారంపర్యంగా  అర్చకత్వం కొనసాగుతోందని ఇటీవల దానికి అడ్డంకులు ఏర్పడ్డాయని, సీఎం జగన్, సాంప్రదాయ ధర్మం పాటించి  దీన్ని పునరుద్ధరించారన్నారు. శ్రీవారి అస్సిసులతో  జగన్మోహనరెడ్డి  ఎన్నో ఏళ్ళు సీఎంగా ఉండి హిందూ ధర్మం ను కాపాడతారని విశ్వాసం ఉందని, తిరుమలలో అన్యమత ప్రచారం జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, దూపదీపాలు ఆటంకం లేకుండా కొనసాగించాలని ముఖ్యమంత్రి ని కోరినట్లు ఆయన తెలిపారు. 

 
 

Related Stories