తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

రజనీకాంత్ కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు..

Updated: April 2, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఒక ప్రక్క తమినాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నవేళ్ళ.. మరో ప్రక్క తమిళ సినీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు కేంద్రం లోని మోడీ ప్రభుత్వం ఇచ్చిన అరుదైన గౌరవం. తాజగా నేడు, గురువారం ‌ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఆయనకు 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందించనున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి జవడేకర్‌ వెల్లడించారు. కాగా ఎప్రీల్‌ 6వ తేదీన తమిళనాడులో పోలీంగ్‌ జరగనుంది. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారంతో గౌరవిస్తారు. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మ శతి సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. .

 
 

Related Stories