తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

నారప్ప..పెద్దోడు..యంగ్‌ లుక్‌ విడుదల

Updated: March 14, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: గతంలో వెంకటేష్, మహేష్ బాబు లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..  వంటి సినీ చరిత్రలో పదికాలాలు నిలిచే సినిమాను అందించిన ‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం లో పెద్దోడు.. హీరో వెంకటేష్ మరోసారి  ‘నారప్ప’. గా ప్రేక్షకుల ముందుకు అతిత్వరలో వస్తున్నారు. ఈ సినిమాపై సినీ పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రంలోని వెంకటేశ్‌ ఓల్డ్‌ లుక్‌ పోస్టర్లే బయటకొచ్చాయి. మహా శివరాత్రి సందర్భంగా వెంకటేశ్‌ యంగ్‌ లుక్‌ను  విడుదల చేశారు. ఈ చిత్రాన్ని డి.సురేశ్‌బాబు,  కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు.

 
 

Related Stories