తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

విద్యార్థులను జుట్టు పట్టుకొని. శ్రీచైతన్య జూ కాలేజీ లో అరాచకం

Updated: March 25, 2021

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్:  కరోనా వైరస్‌ కాలంలో సైతం తమ ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా  పీజులు కట్టి ఉన్నత చదువులతో మంచి భవిషత్తు కోసం కాలేజీలకు వస్తున్నా విద్యార్థుల ఫై  మార్కులు, ర్యాంకుల కోసం కొన్ని కాలేజీలు లో జరుగుతున్నా దండన అరాచకాలు కూడా మరల వెలుగులోకి వస్తున్నాయి.  తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ ఓ లెక్చరర్‌ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. పరీక్షలు రాసిన ఆన్సర్‌ పేపర్లు ఇస్తూ ఆగ్రహంతో విద్యార్థులను దారణంగా కొట్టాడు. మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులను విక్షణరహితంగా దండించాడు. భయంతో విద్యార్థులు తరగతి గదిలో లెక్చరర్‌‌‌కు దూరంగా వెళ్లినా వారిమీదికి విరుచకపడి మరీ జుట్ట పట్టుకొని చేయిచేసుకున్నాడు.ఇలా తక్కువ మార్కులు వస్తే ఎలా? అంటూ శృతిమించిన ఆవేశంతో మానవత్వం మరచి విద్యార్థులను కొట్టాడు. అయితే ఈ వీడియోను అదే తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థి సెల్‌ఫోన్‌లో రికార్డు చేయగా ఆ వీడియో తాజాగా వైరల్ అవుతుంది.ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళ చేస్తున్నాయి. 

 
 

Related Stories