తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

జిల్లాస్థాయి రైఫిల్ పోటీల్లో భీమవరం విద్యార్థులు విజేతలు

Updated: February 23, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఈనెల 19వ తేదీన కృష్ణాజిల్లా సింగరాయపాలెం వాడవల్లి లో ఏపీ  రైఫిల్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి రైఫిల్ పోటీల్లో భీమవరం కు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీరిని నేడు, మంగళవారం భీమవరంలో సన్మానించారు.10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో వజ్రాధర్, నాగ అరవింద్ గోల్డ్ మెడల్స్ సాధించారని తెలిపారు.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గమిని శశాంక్ కాంస్య మెడల్, కరిమ్ ఫైసర్ గోల్డ్ మెడల్, దుర్గాధర్ వెండి పతకాలను సాధించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను  పట్టణానికి చెందిన ప్రముఖులు వ్యాపార వేత్త గమిని రాజు, సంఘ సేవకులు చెరుకువాడ వెంకట్రామయ్య, చెరుకువాడ రంగసాయి వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, వబిలిశెట్టి కనకరాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, కనుమూరి సత్యనారాయణ రాజు, పొత్తూరి ఆంజనేయ రాజు, గంధం శ్రీదేవి తదితరులు అభినందించారు. 

 
 

Related Stories