తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

భీమవరం..వీరవాసరం వద్ద ఆటో ఢీ ..మహిళా మృతి

Updated: February 23, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరంలో నేటి మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. వీరవాసరం నుంచి వడ్డిగూడెం వెళ్లే రోడ్డులోఉదయం పూత  వాకింగ్ చేస్తున్న సిరిపురపు సరస్వతి అనే మహిళను,వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సరస్వతి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా కొందరు ఆటోవాలాలు దూకుడు మాములుగా  లేదు. 

 
 

Related Stories