తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

అమితాబ్ హిందీ సినిమాలో చిరంజీవి ..బ్రేకింగ్ న్యూస్

Updated: March 14, 2021

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్:  తాజాగా బాలీవుడ్ పెద్దాయన  బిగ్‌బీ అమితాబ్  తన బాలీవుడ్‌ మూవీలో నటించమని చిరంజీవిని చిరు కోరిక కోరాడట. ఆయన నోరు తెరిచి అడిగాక కాదంటానా? అన్నట్లుగా చిరంజీవి కూడా వెంటనే ఆ కోరికను మన్నించి సినిమాకు అంగీకరించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కీలక రోల్ లో అమితాబ్ తో కలసి నటిస్తారని త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని  తెలుస్తుంది. ఇటీవల..  సైరా .. సినిమాలో అమితాబ్ చిరంజీవి గురువుగా నటించిన విషయం ఇక్కడ గమనార్హం. చిరంజీవి గతంలోనూ పలు హిందీ చిత్రాల్లో నటించాడు. ప్రతిబంధ్‌, ది జెంటిల్‌మెన్‌, ఆజ్‌ కా గుండా రాజ్‌ వంటి సినిమాల్లో హీరోగా బాలివూడ్ ను గతంలో షేక్ చేసాడు.. 

 
 

Related Stories