తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

భీమవరంలో మునిసిపల్ ఓటర్ లిస్టులు పరిశీలించుకోండి

Updated: January 23, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్  మునిసిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ మరియు అడ్మినిస్ట్రేషన్, గుంటూరు వారి ఆదేశాల మేరకు  భీమవరం మున్సిపాలిటీ పరిధిలోని  39 వార్డులలోని  బిసి, ఎస్ సి, ఎస్ టి మరియు మహిళా ఓటర్లు ను గుర్తించి పట్టణ ప్రజల పరిశీలనార్థం ప్రచురించిన పత్రాలను స్థానిక మునిసిపల్ ఆఫీస్ లోను   మరియు నర్సాపురం తాసిల్దార్ కార్యాలయంలో ఓటర్లు కు అందుబాటులో ఉంచబడింది. మరియు ఎలక్షన్ కమిషన్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేయబడినది. కావున పట్టణ ప్రజలు మీ యొక్క వివరాలలో కులం నమోదు లోగాని, ఇతర తప్పులు ఏమైయినా ఉంటె పామ్ 2 మరియు మరియు ఫామ్ 3 నందు పూర్తీ చేసి ఈ నెల 23 వ తేదీలోగా స్థానిక భీమవరం మునిసిపల్ ఆఫీసులో సంబంధిత అధికారులకు అంజేస్తే తప్పులు సరిచేసే అవకాశం ఉంటుందని మునిసిపల్ కమిషనర్ కే. రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 

 
 

Related Stories