సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: దేశంలో గత దశాబ్దంగా పెద్ద స్థాయి కి ఎదిగిన ముత్తూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మత్తయ్య జార్జ్ ముత్తూట్ (72) అకస్మాత్ గా కన్నుమూశారు. గత శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడి మరణించినట్టు భావిస్తున్నారు. జార్జ్ ముత్తూట్ హఠాన్మరణంపై వ్యాపార వర్గాలు, ముత్తుత్ సంస్థలలోని ఉద్యోగులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.కాగా దేశంలోనే అతి పెద్ద బంగారు ఆభరణాల తనఖా రుణాలసంస్థగా పేరున్న ముత్తూట్ ఫైనాన్స్‌కు 5,000 బ్రాంచీలు ఉన్నాయి. 20కి పైగా వ్యాపారాలు, 550 శాఖలున్నాయి.ఫోర్బ్స్ ఆసియా మ్యాగజీన్ ఇండియా సంపన్నుల జాబితా ప్రకారం, 2011లో భారత్‌లో 50వ స్థానంలో ఉన్నారు