తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి..

Updated: March 6, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  హిందూ పురం నుండి వరుసగా 2సారులు ఎమ్మెల్యే గా గెలిచిన  బాలకృష్ణ  మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి మాత్రం జనం నుండి  స్పందన కరువైంది. చాల సారులు  చుసిన వ్యక్తే కదా? లేదా ఎండలు మండుతున్నాయి కదా అని అనుకొన్నారో? లేక అయన పాలన తీరుపై నిరసనో తెలియదు కానీ ..  మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులుగా ఆయన హిందూపురంలోనే మకాం వేసి వీధుల వెంట తిరిగి ప్రచారం చేస్తున్నా టీడీపీ క్యాడర్ తో పాటు  జనం ఆయనను చూడటానికి రాకపోవడం గమనార్హం. గతంలో ఎప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు ఎదురు కావడంతో బాలకృష్ణ పలు వీధుల్లో ప్రచార రథం ఎక్కి కలియతిరిగినా జనం లేకపోవడంతో రూట్‌మ్యాప్‌ సరిగా లేదని స్థానిక నేతలపై మండిపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఫై ఫొటోలో నింకంపల్లి రోడ్డుపై బాలకృష్ణ రోడ్డు  చూడవచ్చు.. 

 
 

Related Stories