తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం..

Updated: March 5, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  పశ్చిమ గోదావరి జిల్లాలో చిన తిరుమల గా ప్రసిద్ధి పొందిన  ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము నందు హుండీలు తెరచి ( 28 రోజుల కాలమునకు) నేడు, శుక్రవారం లెక్కించగా నగదు రూపంలో రూ.2,81,14,099/- ఆదాయం మరియు ,బంగారం కానుకలు  347 గ్రాములు,మరియు వెండి కానుకలు  6 కేజీల  775 గ్రాములు వచ్చాయని, వాటితో పాటు పాత రూ.1000/-  నోట్లు 4 మరియు పాత,  రూ.500/-లు నోట్లు 72 మరియు పలు దేశాల విదేశీ కరెన్సీ వచ్చిందని కార్యనిర్వహణాధికారి G.V.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

 

 
 

Related Stories