తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

ఏలూరు,,మాగంటి బాబు కుమారుడు రాంజీ పరిస్థితి విషమం

Updated: March 4, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్,న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాంజీ చికిత్స పొందుతున్నారు. నిన్న బుధవారం ఉదయం  ఏలూరులో స్లీపింగ్ పిల్స్ మింగి  రాంజీ  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఏలూరులో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,  కార్డియాక్ అరెస్టు కావడంతో  వెంటనే అతడిని విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నేటి ఉదయం వరకు  రాంజీ పరిస్థితి సీరియస్‌గానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే పరిస్థితి విషమం గ ఉన్నపటికీ  మాగంటి రాంజీ  సృహలోకి వచ్చారని ?మాగంటి బాబు బందువులు చెపుతున్నారు. 

 
 

Related Stories