తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

సంచలనం: ఏలూరులో3 వైసిపి కార్పొరేట్ అభ్యర్థులు ఏకగీవం

Updated: March 3, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పుడే  వైసిపి పార్టీ  3 చోట్ల కార్పొరేట్ అభ్యర్థులు ఏకగీవంగా ఎన్నికయి జిల్లాలో  పార్టీ కి మొదటి బోణి లు చేసారు. గత ఎన్నికలలో 50 డివిజన్ లలో  40 డివిజన్ల పైగా టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే..ఈసారి నామినేషన్స్ వేసుకొనే సమయం ముగింపు నాటికే సిటీలో మూడు డివిజన్లలో వైసిపి అభ్యర్థులు  ఏకగ్రీవంగా ఎన్నిక  కావడం విశేషము. వివరాల్లోకి వెళ్ళితే ..కార్పొరేషన్ డిప్యూటీ మేయర్  వైసిపి అభ్యర్థి బొద్దాని అఖిల  స్థానిక 3 వ డివిజన్ నుండి ఏకగ్రీవం అయ్యారు. ఇక 1 వ. డివిజన్ నుంచి  వైసిపి కార్పోరేటర్ అభ్యర్ది  పోటిచేస్తున్న రాదిక ఏకగ్రీవం అయ్యారు. ఇంకా 32 డివిజన్ వైసిపి కార్పోరేటర్గా  పోటీ చేస్తున్న వైసిపి అభ్యర్థి డా. బండారు సునీతా రత్నకుమారి ఏకగ్రీవం కావడంతో ఈ ముగ్గురు మహిళా వైసిపి అభ్యర్థులను స్థానిక ఎంఎల్ఏ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అభినందించారు. 
 
 
 

Related Stories