తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

హరిహర వీరమల్లు...ఫై భారీ భారీ సంగతులు

Updated: March 3, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాన్ని కేవలం 6 నెలలలో పూర్తీ చేసి తన కెరీర్ లో భారీ హిట్ కొట్టిన దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌  హీరోగా, అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు',,?  సినిమా ఫై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.  మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబుకి కాలానికి చెందిన కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది.వచ్చే సంక్రాంతి కి రిలీజ్ చెయ్యాలన్న లక్ష్యంతో ఫిల్మ్  తాజా సమాచారం మేరకు మేకర్స్‌ సినిమాను రెండు యూనిట్స్‌గా విభజించారు. అందులో ఓ యూనిట్‌కు డైరెక్టర్‌ క్రిష్ సారథ్యం వహిస్తే.. మరో యూనిట్‌కు  కమిట్‌మెంట్‌ చిత్రాల దర్శకుడు లక్ష్మీకాంత్‌ చెన్నా సారథ్యం వహిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో పవన్‌కల్యాణ్‌ పేద ప్రజలకు అండగా నిలిచే బందిపోటు పాత్రలో కనిపిస్తారు. పవన్ కల్యాణ్ కెరీర్లోనే 100 కోట్ల రూ పైగా బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ ఛార్మినార్ సెట్‌, గండికోట సంస్థానం సెట్ నిర్మించారు. బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌ ఇందులో ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడు. నిధి అగర్వాల్‌, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 

 
 

Related Stories