తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

పశ్చిమ గోదావరిలో3వ రోజు మరింత జోరుగా కోడి పందాలు

Updated: January 19, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: సంక్రాంతి పండుగ  నేపథ్యంలో పశ్చిమ గోదావరి  జిల్లాలో మూడవ రోజు కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. భీమవరం, పాలకొల్లు, ఉండి, దెందులూరు, నర్సాపురం, జంగారెడ్డిగూడెం, తణుకు, ప్రాంతాలలో భారీగా కోడి పందాల బిరులు ఏర్పాటు చేశారు. భీమవరంలో గత 2 రోజులు కన్నా జోరుగా నేడు గురువారం బందు మిత్రులతో జనం కోడి బారులు వద్దకు చేరుకోవడం తో నిర్వాహకులకు నిర్వహణ కష్టమైంది, దీనితో పందాలు వెయ్యడం మధ్య గ్యాప్ పెరిగిపోయింది.  అయితే గతంలోవలె లక్షలాది రూపాయలు గుత్తా పందాలు కాయటం జరగలేదు. చాల స్వల్ప మొత్తాలలో పందాలు కాసి సంక్రాంతి సరదా తీర్చుకోవడం కనపడింది, మరోవైపు  జిల్లాలోకొన్ని ప్రాంతాల్లో కోడి పందాల బిరులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. కాగా నిన్న బుధవారం  చింతలపూడి కోడి పందేల్లో ఓ కోడిపుంజుకి కత్తిని కడుతుండగా ఒక్కసారిగా కాళ్లు విదిలించింది. దీంతో ఆ కత్తి పందేలని చూడగానికి వెళ్లిన సరిపల్లి వెంకటేశ్వరరావు (55) అనే వ్యక్తికి తొడభాగంలో గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి మృతి చెందాడు. కోడి కత్తి దిగితే ఎంతటి ప్రమాదమో ఈ ఘటన నిరూపిస్తుంది. 
 

 

 
 

Related Stories