తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

శ్రీ మావుళ్ళమ్మవారి హుండీ ఆదాయం ఎంతంటే..

Updated: December 19, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, మంగళవారం ఉదయం అమ్మవారికి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను లెక్కించగా( 15-8- 2019 నుండి 17-12-2019 వరకు ) అమ్మవారికి 42, 69, 980/-రూపాయలు ఆదాయం మరియు బంగారం 85 గ్రాముల 500 మిలి గ్రాములు మరియు వెండి 124 గ్రాములు, ఇంకా కొంత విదేశీ కరెన్సీ వచ్చిందని దేవాలయ సహాయ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ అమ్మవారి దేవాలయ ఆవరణలో సంక్రాంతికి ప్రారంభమయ్యే అమ్మవారి 56 వ వార్షికోత్సవాలకు భారీ ఎత్తున  చలువ పందిళ్ళ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.  

 
 

Related Stories