తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

రాములోరి గుడికి భీమవరం ఎంఎల్ఏ.10 లక్షల విరాళం..

Updated: February 23, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: శ్రీరామచంద్రుని జన్మస్థలం అయోధ్య లో రామమందిర నిర్మాణం కోసం భీమవరం ఎం ఎల్ ఏ గ్రంధి శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు 10 లక్షల రూపాయలు భారీ విరాళం ను చెక్ రూపంలో విశ్వ హిందూ పరిషత్తు మరియు ఆర్ ఎస్ ఎస్  స్థానిక నేతలకు అందజేశారు. చరిత్రలో నిలిచిపోయేలా అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రాముని గుడి నిర్మాణంలో బాగస్వామయం కావడం నాకు, నాతో కలసివచ్చిన నా  కుటుంబ సభ్యులకు ( తండ్రి గ్రంధి వేంకటేశ్వర రావు, సోదరులు, బాలాజీ, చల్లారావు ) అదృష్ట భాగ్యంగా  గా భావిస్తున్నానని గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 

 
 

Related Stories