తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

ఆకాశంలో పెట్రోల్ ధరలు..లీటర్ 100 దాటేసింది.

Updated: February 3, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: దేశంలో రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. దీనితో ప్రజల నిత్యావసర సరుకులు, వస్తువులు ధరలు కూడా ట్రాన్స్ పోర్ట్ చార్జిలు పెరిగాయని అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్నారు. తాజగా  రాజస్థాన్ రాష్ట్రంలో ప్రీమియం గ్రేడ్ పెట్రోలు లీటరు ధర వందరూపాయలు దాటింది.  రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగనార్ లో ప్రీమియం పెట్రోలు లీటరు ధర 101 రూపాయలకు పెరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలో ఇంధనంపై స్థానిక పన్నులు అధికంగా ఉండటం కూడా ప్రధాన కారణం. ఇక  తెలుగు రాష్ట్రాలలో .హైదరాబాద్‌ : పెట్రోలు ధర లీటరుకు రూ. 89.77, డీజిల్‌ ధర రూ. 83.46 గాను, అమరావతి లో పెట్రోలు ధర లీటరుకు రూ.  92.54. డీజిల్‌ ధర రూ. 85.73 గాను, ఇక దేశ రాజధాని  ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 86.30 రూపాయలుంది.

 
 

Related Stories