తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

అమెజాన్..సీఈఓ జెఫ్ బెజోస్ రాజీనామా ..కొత్తగా

Updated: February 5, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: ప్రపంచంలో అత్యధిక సంపన్నపరుడుగా పేరొందిన  ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మూడో క్వార్టర్ నుంచి అమెజాన్ సీఈఓ పదదివి నుంచి తాను తప్పుకోబుతున్నట్లు ప్రకటించారు. కేవలం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఉద్యోగులకు రాసిన లేఖలో 'అమెజాన్' అంటే ఒక ఆవిష్కరణ అని అన్నారు. జెఫ్ బెజోస్‌ స్థానంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జెస్సీ తదుపరి సీఈవోగా నియామకం కానున్నారు. ఆండీ జెస్సీ బయట ప్రపంచానికి అంతగా తెలియకపోవచ్చు కానీ అతను సంస్థలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. జెస్సీ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే 1997లో అమెజాన్ కంపెనీలో చేరారు.

 
 

Related Stories