తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

ప్రభాస్.. ఆదిపురుష్ షూటింగ్ ప్రారంభం

Updated: February 3, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: భీమవరం బ్రాండ్, ఇండియన్ సినీ బాహుబలి  ప్రభాస్‌ శ్రీరామచంద్రుడు గా రామాయణ గాధతో  తెరకెక్కుతున్న భారీ చిత్రం 'ఆదిపురుష్' నేడు, మంగళవారం షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన డార్లింగ్‌.. టైటిల్ లోగోతో కూడిన 'ఆదిపురుష్' ఆరంభ్ అనే సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ రోజు (మంగళవారం) ముంబైలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు.  కాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న  చిత్రం 'ఆదిపురుష్'. పాన్ ఇండియా మూవీ గా 400 కోట్ల రూ . భారీ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయిలో సినిమా రూపొందించనున్నారు. ఇందులో  రావణుడిగా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌, రాముని తల్లిగా హేమమాలిని నటించనున్నారు. 

 
 

Related Stories