తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

ఘోర ప్రమాదం..3వాహనాలు ఢీ..10 మంది మృతి

Updated: February 3, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: ఉత్తర్‌ప్రదేశ్‌లో నేడు, శనివారం ఉదయం  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా- మొరాదాబాద్‌ హైవేపై మూడు వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. హుసేన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుందార్కి సమీపంలో బస్సు- ట్రక్కు ఢీకొనగా.. రెండింటి మధ్య మరో వాహనం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో, దారి సరిగ్గా కనపడక ప్రమాదం జరిగినట్లు సమాచారం.  ఈ విషయం గురించి మొరాదాబాద్‌ ఎస్‌ఎస్‌పీ మాట్లాడుతూ.. రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు

 
 

Related Stories