తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

శ్రీ ఆదిలక్ష్మి దేవి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మ..

Updated: January 14, 2021

 సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 57వ వార్షికోత్సవాలు నేపథ్యంలో అమ్మవారు నేటి గురువారం నుండి ఈ నెల 22 వరకు నవదేవి అవతారాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా నేడు శ్రీ ఆదిలక్ష్మి దేవి దివ్య అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు విశేషంగా అమ్మవారి ని దర్శించుకొంటున్నారు. 

 
 

Related Stories