తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

గోదావరి జిల్లాలలో పందెపు కోడి కాలు దువ్వింది..

Updated: January 13, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  సంక్రాంతి పండుగ అంటే ఉభయ గోదావరి జిల్లాలలో కోడిపందాల నిర్వహణ  సంప్రదాయం తరతరాలుగా వస్తుంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టిన  పండుగ 3 రోజులు ఎక్కడో అక్కడ ఇవి జరిగిపోతుండటం రివాజుగా జరుగుతుంది. ఈ  నేపథ్యంలో సాంప్రదాయ ఒరవడిలో పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాలు నేటి మధ్యాహ్నం నుండి తోటలలోను పుంతలలోను ప్రారంభమయ్యాయి. ఇక ప్రధానంగా భీమవరంలో పోలీస్ గస్తీ ఎక్కువ కావడం, ఐటీ అధికారుల నిఘా ఉందని వార్తలు రావడంతో పట్టణ పరిధిలో ఎక్కడ కోడి పందాల బరులు,గుండాటలు కనపడలేదు. కానీ పట్టణ  సరిహద్దు  రురల్ గ్రామాలలో మంచి రసపట్టుగాకోళ్లు ముందుకు ఉరికాయి అని అంటున్నారు. వెంప, దిరుసుమర్రు లలో ఉండి పరిసర ప్రాంతాలలో  కోడి  మంచి కూత పెడుతుంది.. ఇక తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లో    రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం, వీఆర్ పురం, మామిడికుదురు మండలాల్లో. గొల్లగూడెం సమీప అటవీప్రాంతంలో బరులు ఒక రేంజు లో ఉన్నాయట.. 

 
 

Related Stories