తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

సంక్రాంతి శుభాకాంక్షలు..భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్

Updated: January 16, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధంలో జనహితంగా నడుపుతున్న సీఎం జగన్ కు  భీమవరం నియోజకవర్గ ప్రజానీకానికి ,అధికారులకు, నేతలకు  వైసిపి కార్యకర్తలకు ఎంఎల్ ఏ గ్రంధిశ్రీనివాస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. సంక్రాంతి పండుగ అంటే భీమవరంలో చూడాలి అని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఒక ప్రతిష్ట ఏర్పడిందని, ఆ దిశగా ఎంతో దూరప్రాంతాల నుండి పండుగ చూడడానికి వచ్చిన అతిధులకు శుభాభినందనలు తెలుపుతున్నారు. అయితే అందరు కరోనా జాగ్రత్తలు పాటించి క్షేమముగా ఉండాలని, గుంపులుగా సంచరించవద్దని హితవు పలికారు.  
 
 

Related Stories