తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

సంతాన లక్ష్మి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మవారు

Updated: January 20, 2021

 సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు నేడు, సోమవారం సంతాన లక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నిబంధనలతో పరిమిత స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తుండడంతో ఎక్కువ మంది భక్తులు ఉదయం పూటే శ్రీ అమ్మవారిని దర్శించుకొంటున్నారు. గతంలో అయితే  సాయంత్రం నుండి లైటింగ్ సెట్టింగ్స్ చూడటానికి వచ్చే భక్తులతో  రద్దీ పెరిగేది. ఈ నెల 22న అఖండ అన్నసమారాధన కార్యక్రమం కూడా లేకపోవడంతో భక్తుల నుండి ఎటువంటి బియ్యం కూరగాయలు ను నిర్వాహకులు సేకరించడం లేదు 

 
 

Related Stories