తాజా వార్తలు   కనుమ...గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌ | ఆంధ్ర ప్రదేశ్ లో332 ప్రాంతాలలోకరోనా వాక్సిన్లు వేస్తారు.. | వ్యానును టిప్పర్‌ లారీ ఢీ.. 11మంది మృతి | దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రేపటినుండి ప్రారంభం | బుక్ చేసుకొన్నా గంటలో వంట గ్యాస్ సిలండర్ | శ్రీ ఆదిలక్ష్మి దేవి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మ.. | గోదావరి జిల్లాలలో పందెపు కోడి కాలు దువ్వింది.. | శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు ప్రారంభం..హుండీ ఆదాయం | సంక్రాంతి శుభాకాంక్షలు..భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ | నా సర్వీసులో ఇటువంటి కుట్రలు చూడలేదు..డీజీపీ సవాంగ్ |

మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ

Updated: November 23, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం పట్టణాన్ని స్వచ్ఛ సర్వేక్షన్ కమిటీ సభ్యులు సందర్శించి, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా ప్రకటించారని మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల తెలిపారు. కావున ఇక నుండి  పట్టణం పరిధిలో ఆరుబయట ఎవరు మలమూత్ర విసర్జన చేసిన వారిపై అపరాధ రుసుము( ఫైన్) విధించబడుతుందని కమిషనర్ విడుదల చేసిన తాజా ప్రకటనలో పేర్కొన్నారు,

 
 

Related Stories