తాజా వార్తలు   కనుమ...గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌ | ఆంధ్ర ప్రదేశ్ లో332 ప్రాంతాలలోకరోనా వాక్సిన్లు వేస్తారు.. | వ్యానును టిప్పర్‌ లారీ ఢీ.. 11మంది మృతి | దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రేపటినుండి ప్రారంభం | బుక్ చేసుకొన్నా గంటలో వంట గ్యాస్ సిలండర్ | శ్రీ ఆదిలక్ష్మి దేవి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మ.. | గోదావరి జిల్లాలలో పందెపు కోడి కాలు దువ్వింది.. | శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు ప్రారంభం..హుండీ ఆదాయం | సంక్రాంతి శుభాకాంక్షలు..భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ | నా సర్వీసులో ఇటువంటి కుట్రలు చూడలేదు..డీజీపీ సవాంగ్ |

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా

Updated: November 23, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ విజయాన్ని  ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ గుర్తించకుండా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కీలకమైన  4 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని  కోర్టులకు కెక్కిన  నేపథ్యంలో  ట్రంప్ కు పరోక్షంగా రష్యా కూడా మద్దతు తెలపడం పెద్ద ట్విస్ట్... తాజగా  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఒక ప్రకటనలో అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ విజయాన్ని గుర్తించడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసం పొందిన నాయకుడే ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పారు. ఆ విజయాన్ని ప్రతిపక్షం కూడా గుర్తించాలన్నారు. ఫలితాన్ని చట్టబద్ధంగా ప్రకటిస్తే  గుర్తిస్తామని పేర్కొన్నారు. డొనాల్డ్‌ ట్రంప్, పుతిన్‌ సన్నిహిత మిత్రులన్న ప్రచారం ఉంది.
 
 

Related Stories