తాజా వార్తలు   కనుమ...గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌ | ఆంధ్ర ప్రదేశ్ లో332 ప్రాంతాలలోకరోనా వాక్సిన్లు వేస్తారు.. | వ్యానును టిప్పర్‌ లారీ ఢీ.. 11మంది మృతి | దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రేపటినుండి ప్రారంభం | బుక్ చేసుకొన్నా గంటలో వంట గ్యాస్ సిలండర్ | శ్రీ ఆదిలక్ష్మి దేవి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మ.. | గోదావరి జిల్లాలలో పందెపు కోడి కాలు దువ్వింది.. | శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు ప్రారంభం..హుండీ ఆదాయం | సంక్రాంతి శుభాకాంక్షలు..భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ | నా సర్వీసులో ఇటువంటి కుట్రలు చూడలేదు..డీజీపీ సవాంగ్ |

ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు..

Updated: November 22, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్లో  ఈ నెల 23 (సోమవారం) నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌  ప్రకటనలో తెలిపారు. 8, 9 తరగతుల విద్యార్థులు రోజు మార్చి రోజు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉండగా 10వ తరగతి విద్యార్థులు ప్రతి రోజూ హాజరు కావాలన్నారు. డిసెంబరు 14 నుంచి 6,7, సంక్రాంతి తర్వాత 1-5 తరగతులు ఉంటాయని తెలిపారు. చలికాలం కారణంగా పాఠశాలలను 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

 
 

Related Stories