తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం..6 గురు మృతి

Updated: October 28, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ , న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, ఘోర  విషాదం నెలకొంది. ఏజెన్సీ ప్రాంతం  వసంతవాడ గ్రామం లోని  వాగులొ ఈతకు వెళ్లిన భూదేవి పేటకు చెందిన  ఆరుగురు స్నేహితులు, విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. దసరా వేడుకలు ముగిశాయని వాగులో  దిగి స్నానాలు చేస్తుండగా వాగు నీటిమట్టం పెరిగి వారు సుడిగుండాలలో చిక్కి గల్లంతు అయ్యారని స్థానికులు చెబుతున్నారు.  గల్లంతు అయిన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు రోదనలతో విషాదం నిలకొంది. మృతుల వివరాలు:1) గంగాధర వెంకట్రావు,16 సంవత్సరాలు 2) శ్రీరాముల శివాజీ,16 సంవత్సరాలు3) గొట్టుపర్తి మనోజ్,16 సంవత్సరాలు 4) కర్నటి రంజిత్, 15 సంవత్సరాలు5) కెల్లాసాయి,16 సంవత్సరాలు 6) కూనవరపు రాధాకృష్ణ,15 సంవత్సరాలు.

 
 

Related Stories