తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

కాకినాడను తాకిన వాయుగుండం..మరల అల్ప పీడనం

Updated: October 16, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: భారీ వర్షాలతో కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని కమ్మేసిన వాయుగుండం నేటి మంగళవారం ఉదయం  కాకినాడ సమీపాన తీరాన్ని తాకింది. వాయుగుండం తుపానుగా మారకపోవడం పెనుగాలులు, భారీవర్షముతో  కాకినాడ ప్రాంత ప్రజలు తక్కువ నష్టంతోనే బయట పడ్డారు అయితే బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడిన దృష్ట్యా రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా  వర్షాలు పడనున్నాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.దీని ప్రభావంతో కోస్తా నుండి కృష్ణా, గుంటూరుల మీదుగా వర్షాలు తెలంగాణా వైపు వెళతాయన్నారు. ప్రస్తుతం గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల మేర గాలులు వీస్తున్నాయన్నారు. 

 
 

Related Stories