తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు

Updated: October 19, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: ఇటీవల వరుస అల్ప పీడనాల ముప్పు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తప్పటం లేదు. తాజాగా  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నందున కోస్తాంధ్ర, దక్షిణాంధ్రల్లో,భారీ వర్షాలు  రాయలసీమ లలో  ఓ మోస్తరు  వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ నేడు, సోమవారం ప్రకటించింది. ఈ అల్పపీడనం రేపటికి (మంగళవారం) మరింతగా బలపడనున్నట్లు వాతావరణం శాఖ తెలిపింది. సముద్రంలో పెరగనున్న అలలు  ఉధృతి, సముద్ర తీరం వెంట 45 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. 

 
 

Related Stories