తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్

Updated: October 18, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రముఖ సంస్థ  సహారా ఈవోలస్ వారి సాంకేతికతో రూపొందించిన, తక్కువ ఓల్టేజ్ విద్యుతు తో నడిచే  ఎలక్ట్రికల్ స్కూటర్ , ఆటో రిక్షాల అమ్మకాలను మిత్ర ఈ సొల్యూషన్స్  వారి షోరూంలో అమ్మకాలు ప్రారంభిస్తున్న సందర్భముగా, 4 జిల్లాలకు పంపిణి హక్కులు తీసుకొన్న  ఆ సంస్థ అధినేత ఆదిత్య కృష్ణంరాజు నేడు, ఆదివారం స్థానిక ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆ కంపెనీ బ్రోచర్లును విడుదల చేయించారు. కాలుష్య రహితమైన  ఎలక్ట్రికల్  వాహనాలు తీసుకొనివస్తున్న ఆదిత్య కృష్ణంరాజును ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుమాని ఏడుకొండలు, ఏ ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.  

 
 

Related Stories