తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

భీమవరం దసరా వేడుకల ఆధ్యాత్మిక సందడికి సిద్ధం

Updated: October 16, 2020

 సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం పట్టణంలో రేపటి శనివారం నుండి దసరా వేడుకల సందడి ప్రారంభం కానుంది. అన్ని ప్రముఖ దేవి  దేవాలయాలతో పాటు, పురాణ ప్రాశస్యం  ప్రముఖ పురాతన దేవాలయాలయిన, చంద్ర ప్రతిష్ట  శ్రీ సోమేశ్వర పంచా రామం, శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం, శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం, స్వయం భువుడు దిరుసుమర్రు శ్రీ శక్తేశ్వరుని దేవాలయాలలో దేవి నవరాత్రి వేడుకలు లో భాగంగా 9 రోజులు పాటు రోజుకో దేవి అవతారం చప్పున అమ్మవారు భక్తులకు దర్శనమివ్వవనున్నారు. మహిళలకు కుంకుమ పూజలకు కోవిద్ నిబంధనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దేవాలయాలను విశిష్ట అలంకరణతో సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. తప్పని సరిగా ప్రతి దేవాలయంలో భక్తులు మాస్క్లు ధరించి స్వయం నియంత్రణ  పాటించవలసి ఉంది.  కరోనా కట్టడి నేపథ్యంలో దేవాలయాలలోను, స్వచ్చంద సంస్థలు ఆధ్వర్యంలో నిర్వహించే పలు సాంసృతిక ప్రదర్శలను మాత్రం నిలుపు చేసారు. ఈ ఏడాది కూడా నిలువెత్తు బంగారు తల్లి మావుళ్ళమ్మవారి రోజుకో దేవి అవతార అలంకరణ హైలైట్ కానుంది.  గతం లో స్థాయిలో కాకపోయిన దసరా ఆధ్యాత్మిక శోభ సందడికి భీమవరం సిద్ధం అయ్యింది. 

 
 

Related Stories