తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం..

Updated: October 16, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి  శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి  ఆహ్వానం పలుకుతూ  నేడు శుక్రవారం నుంచి ఉదయం,  కల్యాణోత్సవ మండపంలో వివిధ వాహనాలపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వైదిక కార్యక్రమాలు నిర్వహణ వేదమంత్రాలతో ప్రారంభించారు. నిన్న రాత్రి .గురువారం అంకురార్పణ నిర్వహించారు. సంపంగి ప్రాకారంలో సేనాధిపతి ఉత్సవం కనులపండువగా నిర్వహిచారు. కార్యక్రమంలో ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏకాంతంగా వాహన సేవలను నిర్వహించనున్నారు.  తొమ్మిది రోజుల పాటు వాహన సేవలను ఎస్వీబీసీ చానల్‌ ప్రత్యక్షప్రసారం చేయనుంది. .

 
 

Related Stories