తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

డ్రగ్స్ కేసులో..దీపికా పదుకొనే..నమ్రత..టాలీవుడ్ ప్రకంపనలు

Updated: September 24, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ముంబై డ్రగ్స్‌ కేసులో రకుల్ ప్రీతి సింగ్ తో పాటు తాజగా  దీపికా పదుకొనె మరియు   తెలుగు సినీ సూపర్   స్టార్‌ హీరో మహేశ్‌బాబు భార్య ఒకనాటి హిందీ నటి  నమ్రత శిరోద్కర్‌ పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్‌ కేసులో నమ్రత పేరును జాతీయ మీడియా ప్రస్తావించింది.. ఎన్సీబీ ట్రాకింగ్‌లో  టాలెంట్‌ మేనేజర్‌ జయ సాహాతో డ్రగ్స్‌ విషయమై నమ్రత చాట్‌ చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ‘బాంబేలో మంచి ఎండీ ఇస్తావని ప్రామిస్ చేశావ్. ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందాం’అని నమ్రత చాటింగ్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి.ఆమెకు డ్రగ్స్ సప్లయ్ చేసినట్టుగా విచారణ ఎదుర్కొంటున్న జయసాహా వాజ్ఞ్మూలం ఇచ్చారు.  ప్రస్తుతం నమ్రత పేరు రావడంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

 
 

Related Stories