తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

షిర్డీ సాయి ఫై ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ వీడియో

Updated: September 4, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఇటీవల కాస్త వెనకబడినప్పటికీ,  తన సంగీత మాయాజాలంతో  సినీ సంగీతాభిమానుల హృదయాల్లో చెక్కు చెద‌ర‌ని స్థానాన్ని ద‌క్కించుకున్న  ఆస్కార్ విన్న‌ర్, మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ .పవిత్ర షిరిడీ సాయినాథునిపై మ్యూజిక్ వీడియో సాంగ్‌ను కంపోజ్ చేశారు. ‘ఆవో సాయి నెహాల్ కరో.. జిందగీ బనా దో అప్నా... ’ అంటూ సాగే ఈ భక్తి పాటను కంపోజ్ చేయడంతో పాటు, తొలిసారి భక్తి పాటల ఈ మ్యూజిక్ వీడియోకు ఎ.ఆర్.రెహ్మాన్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. మున్నా షౌకత్, నవ్‌నీత్ విర్క్ సాహిత్యం అందించారు. ఈ మ్యూజిక్ వీడియోకు సాగ‌ర్ ఎం.ప్ర‌తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బేలా షిండేతో క‌లిసి ఎ.ఆర్‌.రెహ్మాన్ ఈ పాట‌ను ఆల‌పించారు. 
 
 
 

Related Stories