తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

3 రాజధానుల అంశం..27 కు వాయిదావేసిన ఏపీ హైకోర్ట్

Updated: August 14, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో  3 రాజధానుల విషయంపై  ఎపి హైకోర్టు మరోసారి స్టాటస్ కో ని పొడిగించింది. ఈ నెల 27  తేదీవరకు  కేసును వాయిదా వేస్తూ, అంతవరకు యదాతద స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.అమరావతి ఒకే రాజధాని ఉండాలని, మూడు రాజధానులు ఉండరాదని అంటూ కొందరు పిటిషన్ లు వేశారు. పాలనా వికేంద్రీకరణ , రాజదాని సంస్థ రద్దు చట్టాలపై విచారణ చేపట్టిన హైకోర్టు వాదోపవాదాలు విన్న తర్వాత కేసును వాయిదా వేసిన హైకోర్టు అంతవరకు యదాతధ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. కాగా ప్రభుత్వం 500 పేజీల కౌంటర్ అఫిడవిట్ వేస్తూ, రాజధాని నిర్ణయం రాష్ట్రం పరిదిలోనిదని కేంద్రం కూడా తెలిపిన విషయాన్ని హైకోర్టు కు తెలియపరచింది. 

 
 

Related Stories