తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

నాకు కరోనా టెస్ట్‌ లోనెగిటివ్‌ వచ్చింది..అమిత్‌ షా.

Updated: August 14, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  కరోనా వైరస్ ను  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా.ఎట్టకేలకు జయించారు. నేడు, శుక్రవారం జరిపిన పరీక్షలో తనకు నెగిటివ్‌ వచ్చిందన్నారు. ఈ మేరకు అమిత్‌ షా స్వయంగా  ట్వీట్‌ చేశారు. ‘ఈ రోజు నాకు కరోనా టెస్ట్‌ రిపోర్టులో నెగిటివ్‌ వచ్చింది. ఈశ్వరుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. మరి కొద్ది రోజుల పాటు వైద్యులు నన్ను హోం ఐసోలేషన్‌లో ఉండమన్నారు. వారి సూచనలు పాటిస్తాను’ అంటూ అమిత్‌ షా హిందీలో ట్వీట్‌ చేశారు. ( గత వారం లోనే ఆయనకు నెగిటివ్ వచ్చిందని అనధికార ప్రచారం మీడియాలో  జరిగింది)

 
 

Related Stories