తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షిణించింది.. ఐసీయూలో

Updated: August 16, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: కరోనా వైరస్ తో పోరాడుతున్న  ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌ కేర్‌ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై నేడు శుక్రవారం సాయంత్రం వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కరోనా లక్షణాలతో ఆయన ఈ నెల 5న ఆస్పత్రిలో చేరారు. అయితే నిన్న రాత్రి  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి నుంచి ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్న బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన ఆ భగవంతునిదయతో త్వరగా కోలుకోవాలని అందరం కోరుకొందాం.. 

 
 

Related Stories