తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

నాని, సుధీర్ బాబుల .వి.. సినిమా అమేజాన్ ప్రైమ్ లో..?

Updated: August 14, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: నేచుర‌ల్ స్టార్ నాని  25వ చిత్రం( విలన్ పాత్రలో?) సుధీర్ బాబు హీరోగా మల్టీస్టార్ సినిమా  ‘వి’. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌కుడు. ఇక అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు. గత మార్చి 25న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా ప్ర‌భావంతో ఆగింది. థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోవ‌డంతో ఈ సినిమా విడుద‌ల‌పై ఇంకా క్లారిటీ రాలేదు. రాంగోపాల్ వర్మ చూపించినదారిలో చాలా వ‌ర‌కు ఓ మోస్త‌రు చిత్రాలు ఓటీటీలో విడుద‌ల‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో నాని వి‘’ కోసం ఓటీటీ నుండి భారీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ప్రారంభంలోనే ఈ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ నో చెప్పిన దిల్‌రాజు ఎట్ట‌కేల‌కు ఓకే చెప్పార‌ని, ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థ‌తో డీల్ కుదిరింద‌ని స‌మాచారం. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సెప్టెంబ‌ర్‌లో ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుద‌ల‌వుతుంది అని భావిస్తున్నారు. 

 
 

Related Stories