తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

భీమవరంలో1017 కరోనా కేసులు..530 మంది డిశ్చార్జ్

Updated: August 13, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, గురువారం కొత్తగా 41 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం 1017 కేసులు నమోదు కాగా వీటిలో ఇప్పటికే 530 మంది కోలుకొని  డిశ్చార్జ్ అవ్వడం శుభపరిణామం. మొత్తం ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారు. ఇక నేటి సమాచారంలో పట్టణంలో అత్యధికంగా 7 వ వార్డు లెప్రసీ కాలనిలో 9 మందికి , 36 వ వార్డు శివరావు పేటలో 8 మందికి 23వ వార్డులో 5 కేసులు రావడం జరిగింది. అయితే భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో తేమవాతావరణంలో  కరోనా వైరస్ ఎక్కువగా విజృంభింస్తున్న తరుణంలో ప్రజలు కూలింగ్ పదార్ధాలకు  ఏసీ లకు దూరంగా ఉండటం మంచిది. ఇక శ్రావణమాసం ముగింపుకు రావడం  శుభ కార్యక్రమాలు కూడా ముగిసిపోతుండటంతో  కరోనా వ్యాప్తి కూడా తగ్గే అవకాశం ఉంది. 

 
 

Related Stories