తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

కెసిఆర్ వ్యాఖ్యలపై దూకుడు వద్దు..కౌన్సిల్ లో తేలుద్దాం..జగన్

Updated: August 13, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల రాయలసీమ  ఎత్తిపోతల పధకం నీటి విషయంలో ఎపి ప్రభుత్వం ఫై, సీఎం జగన్ నుద్దేశించి ,చేసిన వ్యాఖ్యలపై స్పందించవద్దని ముఖ్యమంత్రి జగన్, జల శాఖ అదికారులకు స్పష్టం చేశారని తాజా మీడియాలో కధనాలు వచ్చాయి.కొందరు అధికారులు నీటిపారుదల సమీక్షలో కెసిఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నప్పుడు జగన్ ఈ సమాదానం ఇచ్చారని సమాచారం, కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 20వ తేదీ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగగ్‌ షెకావత్‌ అధ్యక్షతన జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే సరైన సమాధానాలిద్దామని చెప్పినట్లు తెలిసింది. మనం పొరుగు రాష్ట్రంతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం జరిగితే కలుగుతుందంటే అంగీకరించేది లేదు. పోరాడవలసిందే..  నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర విభజనకు ముందునుంచి ఇచ్చిన ఉత్తర్వులను సిద్ధం చేయాలని జగన్ సూచించారు. 

 
 

Related Stories