తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

అమెరికాలో అర కోటికి చెరువుగా కరోనా కేసులు..

Updated: August 6, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ప్రపంచంలో కరోనా వైరస్ ఉదృతంగా పెరుగుతూనే ఉంది ముఖ్యంగా, ఇప్పటివరకు కరోనా కేసులలో అగ్రస్థానంలో కొనసాగుతున్న  అమెరికాలో 48 లక్షల మందికిపైగా కరోనా వైరస్‌ సోకగా.. 23 లక్షల మంది పైగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే 1.58 లక్షల మందికిపైగా చనిపోయారు అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొత్త దశకు చేరుకుందని, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. అసాధారణంగా విస్తరిస్తోందని వైట్‌హౌస్‌ ఆరోగ్య నిపుణులు తెలిపారు. ‘మేం ఇప్పుడు సరికొత్త దశకు చేరుకున్నాం. మార్చి, ఏప్రిల్‌ నాటి పరిస్థితులకు ఇప్పటికి పూర్తి భిన్నమైన స్థితి నెలకొంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వైరస్‌ అసాధారణంగా విస్తరిస్తోంది’ అని,ప్రతిఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని,మాస్కులు ధరించాలని  వైట్‌హౌస్‌ టాస్క్‌ఫోర్స్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ డెబోరా బ్రిక్స్‌ పేర్కొన్నారు. .

 
 

Related Stories