తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

గ్రహశకలం దెబ్బకు..సెప్టెంబర్లో భూమి అంతం కాబోతుందా?

Updated: July 21, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు.. మరో కొన్ని రోజుల్లో నిజంగానే భూమి అంతం కాబోతుందా? గ్రహశకలం భూమిని ఢీకొట్టడంతో.. మానవాళికి  భారీ విద్వంసం  జరగబోతుందా? అసలు విషయం ఏంటంటే...భారత కాలమానం ప్రకారం...సెప్టెంబర్ ఒకటో తేదీ ఉదయం 10.49 గంటలకు 2011 ES4 అనే గ్రహశకలం భూమివైపుగా వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ  నాసా  తెలిపింది. అప్పుడు భూమికి గ్రహశకలానికి మధ్య దూరం 44618 మైళ్లు ఉంటుంది. ఇప్పటివరకూ చాలా గ్రహశకలాలు భూమివైపు నుంచి వెళ్లిన వాటివల్ల జీవ​కోటికి ఎలాంటి నష్టమూ జరగలేదు. అయితే, ఇప్పుడు రాబోతున్న గ్రహశకలం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే మిగతా గ్రహశకలాలు, చంద్రుని కంటే దూరంగా వెళ్లాయి. భూమికీ, చందమామకీ మధ్య దూరం 238855 మైళ్లు. ఈ గ్రహశకలం మాత్రం  చందమామ కంటే దగ్గర భూమి వైపు నుంచి వెళ్తుంది కావున దీన్ని భూమి ఆకర్షించే అవకాశం ఎక్కువగా  ఉంది.  ఇది అంగారక, గురుగ్రహం మధ్య ఉండే గ్రహశకలాల్లో ఒకటి అయ్యిండవచ్చని  నాసా భావిస్తోంది. అయితే ఈ గ్రహశకలం కనుక భూమిని ఢీకొడితే పెద్ద విద్వంసం తప్పదుమరి.. 

 
 

Related Stories