తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

భూకంప తీవ్రత 7.3..సునామి హెచ్చరికలు

Updated: July 19, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: నేడు, శుక్రవారం పాపువా న్యూ గినియా ఈశాన్యంలో  ఉన్న వావు తీర ప్రాంతంతో సునామీ సంభవించవచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్‌ పసిఫిక్‌ సునామీ  కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 12:50 గంటలకు అక్కడ భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.3 గా నమోదయ్యింది. సునామీ హెచ్చరిక జారీ చేసిన గంట తరువాత ఈ భూకంపం సంభవించినట్లు  తెలుస్తోంది. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. వావు పట్టణం బంగారు మైనింగ్‌కు ప్రసిద్ధి. ఈ పట్టణంలో 5,000 మంది జనాభా నివసిస్తున్నారు. భూకంపం అనేది అక్కడ సర్వసాధారణమైన విషయమని అక్కడున్నవారు చెబుతున్నారు.  up file photo 

 
 

Related Stories