తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

టమోటా ధర.. ఫిఫ్టీన్ నుండి ఫిఫ్టీకి ఎగబాకింది..

Updated: June 30, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరల టమోట కాయల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్క 10 రోజుల వెనకకు వెళితే 1 కేజీ 15 రూపాయలు నుండి 20 రూపాయలకు రేటెల్ మార్కెట్లో దొరికే టమోటా తాజాగా ఒక్కసారిగా 50 రూపాయలు చేరిపోయింది. అంటే" ఫిఫ్టీన్" కాస్తా 'ఫిఫ్టీ' గా మారిపోయింది.ఇప్పుడే కొత్త సాగు మొదలవ్వడం, పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ధర పెరిగిపోతోంది. వారం క్రితం వరకు కిలో టమాటా ధర రూ.30 వరకు ఉండగా, అది ప్రస్తుతం రూ.50కి చేరింది. కొత్త పంట చేతికి రావడానికి మరో రెండు నెలలు పడుతుందని అప్పటివరకు ధర పెంపు తప్పదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. మన  భీమవరం హోల్ సేల్ మార్కెట్లో ఇంకా కేజీ 40 రూపాయలకు అందుబాటులో ఉంది.

 
 

Related Stories