తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు రంగం సిద్ధం...హోస్ట్ ఎవరంటే..

Updated: May 22, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  ప్ర‌ముఖ తెలుగు  ఛానెల్‌ స్టార్ మా'లో గత 3 తెలుగు సిరీస్ విజయం సాధించిన ' బిగ్ బాస్'  నాలుగో సీజ‌న్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియ‌డం లేదు. కానీ బిగ్‌బాస్ సీజ‌న్ 4కు సంబంధించిన స‌భ్యుల‌ను ఎంపిక చేయ‌డానికి నిర్వాహ‌కులు స‌న్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్‌ వీరేనని ఊహాగానాలు, ( నిజం కూడా కావచ్చు) వైరల్ అవుతున్నాయి  బిగ్ బాస్ సిజెన్  4 హౌస్లో ఈ సారి హీరో త‌రుణ్‌, జాహ్న‌వి, మంగ్లీ, వ‌ర్షిణి, అఖిల్ శ్ర‌త‌క్‌, యాంక‌ర్ శివ పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. సీజ‌న్ 3కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జునే మరోసారి  సీజ‌న్ 4కి కూడా హోస్ట్ ‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలున్నాయంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ను కూడా సంప్రదించారు అంటున్నారు? మరి.. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే జూన్‌లో సీజ‌న్ 4 స్టార్ట్ అయ్యే అవ‌కాశాలుండేవి. త్వ‌రలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 

 
 

Related Stories