తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

కూకట్ పల్లి లో,ఎంపీ రఘురామా.. నిత్యావసర సరుకుల పంపిణి

Updated: May 21, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  నేడు, గురువారం నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు హైదరాబాద్ లోని కూకట్ పల్లి లోని క్షత్రియ సేవ సమితి ఆధ్వర్యంలో పేద  ప్రజలకు నిత్యావసర వస్తువులు,కాయగూరలు తో పాటు కరోనా నుండి రక్షణకు పేస్ మాస్క్ లు కూడా పంపిణి చేసారు. ఇప్పటికే ఆయన అనుచరులు, పార్టీ నేతలు సహకారంతో  స్థానికంగా ఆయన వుండే భీమవరం పరిసరాలతో పాటు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని పలు గ్రామాలలో విస్తృతంగా కాయగూరలు , నిత్యావసర వస్తువులు  ఉచిత పంపిణి కార్యక్రమాలు నిర్వహించారు. లాక్ డౌన్ లో  రాష్ట్ర సరిహద్దుల సడలింపులు ఇవ్వగానే ఆయన   మరికొద్ది రోజులలో భీమవరం శివారులోని ఎంపీ కార్యాలయానికి రానున్నారు. 

 
 

Related Stories