తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

3 నెలల కరెంట్ బిల్ లు రద్దుచేయాలి ..భీమవరంలో మాజీ ఎంపీ దీక్ష

Updated: May 21, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు పలు నియోజకవర్గాలలో నిరసన దీక్షలు చేపట్టారు. భీమవరం టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి నిరసన దీక్షలో పాల్గొన్నారు, ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఒక్క ప్రక్క విజృంభిస్తుంటే వైసిపి ప్రభుత్వం ప్రజలకు కరెంట్ బిల్లులను 3 రేట్లు పెంచి వసూలు  చేస్తున్నదని, ఇది చాల ఘోరమైన విషయమని, ఎన్నికలకు ముందు వైసిపి తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కరెంట్ బిల్ టారిఫ్ యధాతధంగా ఉంచాలని, ఈ కష్ట సమయంలో 3నెలల కరెంట్ బిల్లులు రద్దు చేసి ప్రజలను ఆదుకోవాలని విజ్నప్తి చేసారు. అలాగే..  పాలకొల్లులో టీడీపీ ఎం ఎల్ ఏ నిమ్మల రామానాయుడు,  ఎం ఎల్ సి, అంగర రామ్మోహన్ దీక్ష చేపట్టారు. ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే కరెంట్ బిల్లులు పెంచి దొంగదెబ్బ తీశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మ్యానిఫెస్టోలో కరెంట్ బిల్లులు పెంచబోమని హామీ ఇచ్చి, ఇవాళ మాట తప్పారని విమర్శించారు.

 
 

Related Stories