తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

దేశంలో 1 లక్ష దాటేసిన కరోనా బాధితులు..మహారాష్ట్రలోనే

Updated: May 21, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భారత్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేడు, మంగళవారం ఉదయం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది.అయితే ఇందులో దాదాపు  సగం మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం శుభపరిణామం గడిచిన 24 గంటల్లో 4,970 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 134 మంది మృతి చెందారు. దీంతో మంగళవారం నాటికి కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 1,01,139కి చేరగా, మృతుల సంఖ్య 3,163కు చేరింది.  కాగా కరోనా నుంచి 39,173 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా,  దేశంలో ప్రస్తుతం 58,802 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.  ఇక దేశంలో మొత్తం  3 వంతుల కరోనా కేసులలో ఒకవంతు మహారాష్ట్ర  లోనే కనపడుతున్నాయి. ఆ రాష్ట్రంలో  33,0 53 కేసులు నమోదు కాగా మరణాలు దాదాపు  2వేలు సంభవించాయి. 

 
 

Related Stories